సూర్యాపేటలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు
సూర్యాపేట జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా వచ్చిందన్నారు. ఇవాళ వచ్చిన 80 నమూనాల ఫలితాల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలగా 77 మందికి నెగిటివ్‌గా వచ్చిందన్నారు. సూర్య…
కైఫ్‌, యువరాజ్‌లా.. మరో భారీ భాగస్వామ్యం నిర్మిద్దాం: ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి.. మరో భారీ భాగస్వామ్యం నిర్మిద్దామని ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు. భారత మాజీ క్రికెటర్లు యువ్‌రాజ్‌, మహమ్మద్‌ కైఫ్‌ ఇంగ్లాండ్‌ వేదికగా 2002లో జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై చెలరేగి ఆడి, భారత్‌కు భారీ విజయాన్ని సాధించిపెట్టారు. జట్టు క…
స్వీయ నిర్భంధంలోకి శివసేన ఎంపీ..
కరోనా కారణంగా శివసేన ఎంపీ కృనాల్‌ తుమానే స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. మార్చి 18న పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన కృనాల్‌.. బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌తో సన్నిహితంగా ఉన్నారు. అంతకు ముందు దుష్యంత్‌ సింగ్‌.. కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన సింగర్‌ కనికా కపూర్‌ హోస్ట్‌గా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నా…
ఫొటోలకి పోజులు ఆపి.. ఆటపై దృష్టి పెట్టండి!
భారత క్రికెటర్లు ఇషాంత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక ఫొటోపై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.  న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘోర పరాజయంపై అభిమానులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. రెండో టెస్టు ఆడేందుకు క్రైస్ట్‌చర్చ్‌కు వెళ్తున్నామని కెప్టెన్…
జనగామలో 100 టాయిలెట్లు నిర్మించాలి : మంత్రి కేటీఆర్‌
రాబోయే రెండు నెలల్లో జనగామలో 100 టాయిలెట్లను నిర్మించాలని సంబంధిత అధికారులకు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలోని ధర్మకంచ బస్తీలో కేటీఆర్‌ పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ వల్లే జనగామ…
భార్యను చంపి ఆ పాపం పాముపై నెట్టేసి..
భార్యను చంపి ఆ పాపం పాముపై నెట్టేసి.. భోపాల్‌  : భార్యను చంపి పాముకాటుకు గురైందని మభ్యపెట్టిన మాజీ బ్యాంక్‌ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగుచూసింది. భార్య శివాని (35)ని గొంతునులిమి హత్య చేసిన నిందితుడు అమితేష్‌ పటేరియా తన భార్య చేతిలో చనిపోయిన పాము కోరలను ఉంచ…